భరద్వాజ్ ఇంట్లో మరో " వాహన లక్ష్మీ "
చి.భరద్వాజ్ , చి.ల.సౌ శ్రీవల్లీ 30.12.2020 ని ఒక కొత్త కారు తీసుకొన్నారు.
దాని పేరు Harrier (Camo), టాటా వారి ఉత్పత్తి.
స్వామి వారి పరిపూర్ణ కటాక్షానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ
వారికి శుభాశీస్సులు !!
జై శ్రీమన్నారాయణ.
ఆ సమయంలో మా మనవడు చి.మహాన్యాస తీసిన ఫోటో
ఫెస్బూక్ నుండి ఇక్కడ చూడండి.
భరద్వాజ్ ఇంట్లో మరో " వాహన లక్ష్మీ "
No comments:
Post a Comment