శ్రీ వింజమూరి వేంకట అప్పారావు గారి పోస్టు
అందులో శ్రీ పొన్నాడ విజయ వేంకటకృష్ణ సుబ్బారావు గారి
ఆటవెలది పద్యం ఇక్కడ
జాజి శర్మ పేరు , జడుపు గిడుపు లేదు !
వేద విధులవన్న , వెర్రి ప్రేమ !
సోదరత్వ భావ సుగుణాలు చర్చించు !
జాలి హృదయ మేను , జనుల మనిషి !
(' ఆటవెలది ' : శ్రీ ' జాజి శర్మ ' గారి పుట్టిన రోజు సందర్భం లో Vijayavenkatakrishna Subbarao Ponnada గారి
ఈ పద్య కానుక !.) -