చిరంజీవి సునీల్ కుమార్ తన జన్మదినము ది.7వ మే 2018 నాడు అమెస్టర్డాం లో
తన భార్యా, పిల్లలతో కలిసి వైభవంగా జరుపుకున్నాడు.
ఆ సందర్భముగా ఫేస్బుక్లో నా పోస్టుకు మిత్రులందరూ తమ ఆశీస్సులు, శుభాకాంక్షలు
విశేషంగా అందించారు.
ఆ పోస్టు ఇక్కడ చూడవచ్చు.
చిరంజీవి సునీల్ కుమార్ జన్మదినము
శ్రీ పద్మావతి అలిమేలు సమేత ఆ ఏడుకొండల శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ రాజ్యలక్ష్మి సమేత వేదాద్రి నరసింహ స్వామి చి.సునీల్ కుమార్ ను ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగాను, వంశాభివృద్దిగాను, కీసర వంశజులు దీవిస్తున్నారు.

జై శ్రీమన్నారాయణ !! జై శ్రీమన్నారాయణ !! జై శ్రీమన్నారాయణ !!