కీసర వంశము విశేష అంతర్జాలమునకు మీకు స్వాగతము. WELCOME TO WEB SITE OF KEESARAVAMSAM
06 October, 2013
చి.ప్రశాంత్, చి.ల.సౌ జ్యోతి లకు శిశోదయం
లండన్ లో ఉన్న చిరంజీవి ప్రశాంత్, చి.ల.సౌ.జ్యోతి లకు ఆడ శిశువు జన్మించినదని తెలుపుటకు చాల ఆనందపడుతున్నాము.
ఆ శిశువు విదేశాలలో జన్మించినది కావున, భారత దేశమునకు రావటానికి "వీసా" తదితరముల కొరకు అక్కడే నామకరణం చేయవలసివచ్చినది.
ఆ శిశువు కు 'కార్తీక అమృత వర్షిణి' అని నామకరణం జరిగినది.
చిరంజీవి కార్తీక అమృత వర్షిణి కి , తల్లిదండ్రులకు కీసర వంశస్థుల శుభాస్సీసులు.
ఇప్పుడే అందిన చి.అమృతవర్షిణి దృశ్యము ఇక్కడ పొందుపరుస్తున్నాము
Subscribe to:
Posts (Atom)