04 August, 2011

భగవంతుని స్మరణ ప్రాశస్త్యం

ఓం నమో వేంకటేశాయ



భగవంతుని స్మరణ ప్రాశస్త్యం



శతం విహాయ భోక్తవ్యం

సహస్రం స్నానమాచరేత్

లక్షం త్వక్త్వాతు దాతవ్యం

కోటిం త్వక్త్వా హరిం స్మరేత్

తాత్పర్యం:

వందపనులున్నప్పటికీ వాటిని వదిలిపెట్టి భోజనం చేయవలెను.

వేయి పనులున్ననూ మాని స్నానము చేయవలెను.

లక్షపనులున్ననూ వాటిని పరిత్యజించి దానము చేయవలెను.

కోటి పనులున్నప్పటికీ వాటిని త్యజించి భగవంతుని స్మరించవలెను.

కీసర వంశము***** KEESARAVAMSAM