" కొంగున కట్డుకున్నది" అంటే నమ్మరని ఫొటో తీశారా అనకండీ !
సెప్టెంబర్ 17 న, చిరంజీవి సూరంపూడి బాపిరాజు పుట్టినరోజు
ఆ రోజు ముందు రోజు అంటే సెప్టెంబర్ 16 న సరదాగా అందరం కలిసి ఓ హోటల్లో కలిసి భోజనం చేశాము.
ఆ పార్టీకి వెడుతుంటే చి.భరద్వాజ్ కుమార్ తీసిన ఫోటో కు వచ్చిన నా ఫేస్బుక్ లో మిత్రుల స్పందన