
చిరంజీవి పార్ధసారధిశర్మ షష్ట్యబ్ధి మహోత్సవములు
ప్రియ కీసర వంశస్థుల్లారా!
నాప్రియ సోదరుడు చి!! పార్ధసారధిశర్మ అరవై వసంతములో అడుగిడుతున్న సందర్భమున
ఉగ్రరధశాంతి, తదితరములన్నియు ది.26.10.2010 నుండి ది.27.10.2010 వరకు,
గుంటూరులో స్వగృహమున వైభవముగా జరుపుటకు చి!!శ్రీకాంత్ భరద్వాజ్
అన్ని ఏర్పాట్లు చేసి బంధుమిత్రులందరిని ఆహ్వనిస్తున్నాడు.
ఈ మహోత్సవములన్నియు వైభవముగా జరుపుకునటకు గుంటూరు
తరలివస్తున్న కీసరవంశస్తులందరికీ, బందుమిత్రులందరికీ, ఇదే మా స్వాగతము,
సుస్వాగతము. శుభాభివందనములు.
శుభలేఖ చూచుటకు ఇక్కడ "క్లిక్" చేయండి. (పిడిఫ్ ఫైల్ చూడండి)
http://www.archive.org/details/Chy.srikanthsInvitationForHisFathersSixtyYearsCelebrations