నేను 73 వ జన్మదిన పునాలో మా పెద్దబ్బాయి దగ్గర జరుపుకున్నాను.
సరిగ్గా రాత్రి 12 గంటలకు (intervening night of 11th and 12th) మా చిన్నబ్బాయి కుటుంబం Amsterdam నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుండగా cake కోసి, మా పెద్దమనవడుకు అందించాను.
ఆరోజు ఫెస్బుక్లో పెద్ద ఎత్తున నా మిత్రులు నాకు శుభాకాంక్షలు తెలిపారు.
నా 73 వ జన్మదినము నాడు ఆరు నవంబరు 2020 నా ఫెస్బూక్ మిత్రుల స్పందన
No comments:
Post a Comment