మహాన్యాస్ పుట్టిన రోజు ఫెస్బూక్ పోస్టుకు మిత్రుల స్పందన మహాన్యాస్ పుట్టిన రోజు ఫెస్బూక్ పోస్టుకు మిత్రుల స్పందన
కీసర వంశము విశేష అంతర్జాలమునకు మీకు స్వాగతము. WELCOME TO WEB SITE OF KEESARAVAMSAM
మహాన్యాస్ పుట్టిన రోజు ఫెస్బూక్ పోస్టుకు మిత్రుల స్పందన మహాన్యాస్ పుట్టిన రోజు ఫెస్బూక్ పోస్టుకు మిత్రుల స్పందన
22 నవంబర్ మా పెళ్లి రోజు
ఆ రోజు ఫెస్బూక్లో నేను పెట్టిన పోస్టుకు మిత్రులు విశేషంగా స్పందించారు. ఆ స్పందనలు మిత్రులకు కృతజ్ఞతలతో ఇక్కడ పోందుపరుస్తున్నాను.
చి. సహిష్ణు పుట్టిన రోజు 21.11.2020 -- నా ఫెస్బూక్ మిత్రుల స్పందన
ఇది నేను ఫెస్బుక్ లో చి.సహిష్ణు పుట్టిన రోజు పోస్టుకు స్పందన ఇది నేను ఫెస్బుక్ లో చి.సహిష్ణు పుట్టిన రోజు పోస్టుకు స్పందన
నేను 73 వ జన్మదిన పునాలో మా పెద్దబ్బాయి దగ్గర జరుపుకున్నాను.
సరిగ్గా రాత్రి 12 గంటలకు (intervening night of 11th and 12th) మా చిన్నబ్బాయి కుటుంబం Amsterdam నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుండగా cake కోసి, మా పెద్దమనవడుకు అందించాను.
ఆరోజు ఫెస్బుక్లో పెద్ద ఎత్తున నా మిత్రులు నాకు శుభాకాంక్షలు తెలిపారు.
నా 73 వ జన్మదినము నాడు ఆరు నవంబరు 2020 నా ఫెస్బూక్ మిత్రుల స్పందన