20 September, 2018

" కొంగున కట్డుకున్నది" అంటే నమ్మరని ఫొటో తీశారా అనకండీ !




                 " కొంగున కట్డుకున్నది" అంటే నమ్మరని ఫొటో తీశారా అనకండీ !



                       సెప్టెంబర్ 17 న, చిరంజీవి సూరంపూడి బాపిరాజు పుట్టినరోజు 

       
                        ఆ రోజు ముందు రోజు అంటే సెప్టెంబర్ 16 న సరదాగా అందరం కలిసి ఓ హోటల్లో కలిసి భోజనం చేశాము. 


                    ఆ పార్టీకి వెడుతుంటే చి.భరద్వాజ్ కుమార్ తీసిన ఫోటో కు వచ్చిన నా ఫేస్బుక్ లో  మిత్రుల స్పందన 



                            





                         

09 May, 2018

చిరంజీవి సునీల్ కుమార్ జన్మదినము





                       చిరంజీవి సునీల్ కుమార్  తన   జన్మదినము ది.7వ మే 2018 నాడు అమెస్టర్డాం లో

     తన భార్యా, పిల్లలతో  కలిసి  వైభవంగా జరుపుకున్నాడు. 


       ఆ సందర్భముగా ఫేస్బుక్లో నా పోస్టుకు మిత్రులందరూ తమ ఆశీస్సులు, శుభాకాంక్షలు

       విశేషంగా అందించారు.


          ఆ పోస్టు ఇక్కడ చూడవచ్చు.


                   చిరంజీవి సునీల్ కుమార్ జన్మదినము



          శ్రీ  పద్మావతి అలిమేలు సమేత    ఆ ఏడుకొండల  శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ రాజ్యలక్ష్మి సమేత వేదాద్రి నరసింహ స్వామి చి.సునీల్ కుమార్ ను  ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగాను, వంశాభివృద్దిగాను, కీసర వంశజులు దీవిస్తున్నారు. 

          జై శ్రీమన్నారాయణ !!  జై శ్రీమన్నారాయణ !!  జై శ్రీమన్నారాయణ !!  


చిరంజీవి సౌందర్య లహరి జన్మదినము




                    చిరంజీవి సౌందర్య లహరి తన   జన్మదినము ది.5వ మే 2018 నాడు అమెస్టర్డాం లో

     తల్లిదండ్రుల, చెల్లెలు చి. స్వర్ణమంజరి తో కలిసి  వైభవంగా జరుపుకుంది.


       ఆ సందర్భముగా ఫేస్బుక్లో నా పోస్టుకు మిత్రులందరూ తమ ఆశీస్సులు, శుభాకాంక్షలు

       విశేషంగా అందించారు.


          ఆ పోస్టు ఇక్కడ చూడవచ్చు.

       
                     చిరంజీవి సౌందర్య లహరి జన్మదినము



            శ్రీ  పద్మావతి అలిమేలు సమేత    ఆ ఏడుకొండల  శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ రాజ్యలక్ష్మి సమేత వేదాద్రి నరసింహ స్వామి చి.సౌందర్య లహరిని  ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగాను, వంశాభివృద్దిగాను, కీసర వంశజులు దీవిస్తున్నారు. 

          జై శ్రీమన్నారాయణ !!  జై శ్రీమన్నారాయణ !!  జై శ్రీమన్నారాయణ !!  



                       

చిరంజీవి స్వప్న సుందరి జన్మదినము




     చిరంజీవి స్వప్న సుందరి జన్మదినము ది.4వ మే 2018 నాడు అమెస్టర్డాం లో

      భర్త పిల్లలతో వైభవంగా జరుపుకుంది.


       ఆ సందర్భముగా ఫేస్బుక్లో నా పోస్టుకు మిత్రులందరూ తమ ఆశీస్సులు, శుభాకాంక్షలు

       విశేషంగా అందించారు.


          ఆ పోస్టు ఇక్కడ చూడవచ్చు.

           చిరంజీవి స్వప్న సుందరి జన్మదినము



         శ్రీ  పద్మావతి అలిమేలు సమేత    ఆ ఏడుకొండల  శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ రాజ్యలక్ష్మి సమేత వేదాద్రి నరసింహ స్వామి చి.స్వప్న సుందరి ని  ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగాను, వంశాభివృద్దిగాను, కీసర వంశజులు దీవిస్తున్నారు. 

          జై శ్రీమన్నారాయణ !!  జై శ్రీమన్నారాయణ !!  జై శ్రీమన్నారాయణ !!  





              

12 March, 2018

చిరంజీవి భరద్వాజ్ కుమార్, చిరంజీవి నాగశ్రీవల్లి ల వివాహ వార్షికోత్సవ స్పందన




చిరంజీవి భరద్వాజ్ కుమార్, చిరంజీవి నాగశ్రీవల్లి ల వివాహ వార్షికోత్సవము 17వది 8వ మార్చి న పూనాలో జరుపుకున్నారు ఆ సందర్భంగా నా ఫేస్బుక్ మిత్రుల స్పందన ఇక్కడ చూడవచ్చు.



       ఈక్రింది శ్రుంఖల క్లిక్ చెయ్యండి.


  చిరంజీవి భరద్వాజ్ కుమార్, చిరంజీవి నాగశ్రీవల్లి ల వివాహ వార్షికోత్సవ స్పందన



     ఒక మిత్రుడు శ్రీ చింతా రామకృష్ణరావు గారు శార్దూలవిక్రీడితము ద్వారా తమ ఆశీస్సులు అందించారు.


      ఆ పద్యం :


            శా    రాజీవాక్షుఁడు రాముడేలు మనసారా నాగవల్లీ భర
                     ద్వాజున్. బ్రోచుత నూరువత్సరములీ ధాత్రిన్ శుభోద్దీప్తితో. 
                    ప్రాజాపత్య ఫలంబుతో సుఖముగా వర్ధిల్లుడిద్ధాత్రిపై.

                    మీజన్మంబున భారతాంబ సుఖియై మిమ్మున్ప్రవర్ధించుతన్.

                  చిరంజీవులారా! మీకు పెండ్లిరోజు శుభాకాంక్షలు.




      మరొకరు శ్రీమాన్ సంపత్ కుమార్ గారు సంస్కృత శ్లోకం ద్వారా తమ ఆశీస్సులు అందించారు. 


          ఆ శ్లోకం ఇది  :  


దీర్ఘాయురారోగ్యమఖండభూతిం!
సామ్రాజ్యవృద్ధిం సకలేష్ట సిద్ధిమ్!
కళ్యాణ బుద్ధిం శ్రితపోషవృద్ధిం!

భద్రాద్రిరామో దిశతాత్ సదావ:!!


     శ్రీ  పద్మావతి అలిమేలు సమేత    ఆ ఏడుకొండల  శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ రాజ్యలక్ష్మి సమేత వేదాద్రి నరసింహ స్వామి ఈ దంపతులను ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగాను, వంశాభివృద్దిగాను, కీసర వంశజులు దీవిస్తున్నారు. 

          జై శ్రీమన్నారాయణ !!  జై శ్రీమన్నారాయణ !!  జై శ్రీమన్నారాయణ !!  
                                
                                
                                

15 December, 2017

తిరుమల నుండి ప్రత్యక్ష్య ప్రసారం




                    తిరుమల నుండి ప్రత్యక్ష్య ప్రసారం


                       నవంబర్ 23 మా 45 వివాహ వార్షికోత్సవం యధావిధిగా తిరుమల లలో జరుపుకున్నాము. అప్పుడు అక్కడనుండి ఫేస్బుక్ ద్వారా ఇచ్చిన ప్రత్యక్ష ప్రసారం ఇది


               తిరుమల నుండి ప్రత్యక్ష్య ప్రసారం https://www.facebook.com/JAJISARMA/videos/1703325149697960/?notif_id=1513343676232210&notif_t=like

28 November, 2017



  27 నవంబర్ 2017 చి. మహాన్యాస పుట్టిన రోజున నా మిత్రులు చి. మహాన్యాస భరద్వాజ్ కు

   విశేషంగా ఆశీస్సులు అందించారు.


           ఆ స్పందన ఇక్కడ చూడవచ్చును.




27 నవంబర్ 2017 చి. మహాన్యాస పుట్టిన రోజు



                         

27 November, 2017

మా 45 వ వివాహ వార్షికోత్సవం - తిరుమల



   మా 45వ వివాహ వార్షికోత్సవం తిరుమలలో శ్రీవారి సన్నిధిలో జరుపుకున్నాము.

    అప్పుడు ఫేస్బుక్లో పెట్టిన పోస్టుకు నా మిత్రులు స్పందన ఇక్కడ చూడవచ్చును.



                         మా 45వ వివాహ వార్షికోత్సవం



                  

08 November, 2017

నా 70 వ జన్మదినము






                       6 నవంబర్ నా 70 వ జన్మదినము.

                        ఆ రోజు ఫేస్భుక్లో నా మిత్రులు విశేషంగా శుభాశీస్సులు / శుభాకాంక్షలు తెలిపారు.


                           ఆ స్పందన ఇక్కడ చూడవచ్చును.


                                     నా 70 వ జన్మదినము



                              

16 October, 2017

చి.సునీల్ ,చి. స్వప్న ల పుట్టినరోజు 10 వ అక్టోబర్ 2017






      చి.సునీల్ ,చి. స్వప్న ల పుట్టినరోజు 10 వ అక్టోబర్ 2017


               ఫేస్బుక్లో నా మిత్రుల విశేష స్పందన


                చి.సునీల్ ,చి. స్వప్న ల పుట్టినరోజు 10 వ అక్టోబర్ 2017

09 August, 2017

కీర్తిశేషులయిన శ్రీ వేదాద్రి అన్నయ్య !!




             కీర్తిశేషులయిన  శ్రీ వేదాద్రి అన్నయ్య   !!


       శ్రీ  కీసర వేంకట రామ నరసింహారావు, శ్రీమతి సరస్వతీ ప్రసునాంబల ద్వితీయ పుత్రుడు

        శ్రీ వేదాద్రి నరసింహ శర్మ (71) ఈ రోజు అనగా శ్రీ హేవలంబి నామ సంవత్సరం శ్రావణ

        బహుళ తదియ నాడు తెల్లవారుఝామున 3.30 లకు సరియగు 2017 వ సంవత్సరం ఆగస్టు

       తొమ్మిదివ తారీఖు (9.08.2017)   తుదిశ్వాస విడిచారు.


          కుటుంబ పెద్దను కోల్పోయాము.

 అందరికీ ప్రేమాస్పదుడయిన అన్నయ్య పెనుగంచి ప్రోలు పట్టణములోనే గాకా, ఆ మండలము మొత్తం " శ్రీ వేదాద్రి గురుస్వామి " గా ప్రఖ్యాతి గాంచాడు.  అన్నయ్య అంత్యక్రియలు బంధు,మిత్రుల సమక్షములో, వారి అయ్యప్ప శిష్య గణం మధ్య అన్నయ్య ఎకైక పుత్రుడు చి.వంశీకృష్ణ నిర్వహించాడు. అంత్యక్రియలు  ఈ సాయంకాలం జరిగినవి.

     ఆన్నయ్య ఏకైక పుత్రుడు చి.వంశీకృష్ణ కు అనేక అధికార, అనధికార ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.

     శ్రీ వేదాద్రి అన్నయ్య బౌతికంగా మనలను వీడినా మన హృదయాలలో "శ్రీ వేదాద్రి గురుస్వామి " గా నిలచిపోతారు.

       శ్రీ వేదాద్రి అన్నయ్యకు నా అశ్రునివాళి !!





   


     

26 June, 2017

చిరంజీవి నాగశ్రీవల్లీ పుట్టినరోజు




       చిరంజీవి నాగశ్రీవల్లీ పుట్టినరోజు 20వ జూన్ 2017

 
           నా ఫేస్బుక్ పోస్టు కు మిత్రుల స్పందన


                చిరంజీవి నాగశ్రీవల్లీ పుట్టినరోజు


           

29 May, 2017

చిరంజీవి స్వర్ణమంజరి పుట్టినరోజు స్పందన





                 చిరంజీవి పుట్టినరోజు 28 మే 2017 న ఫేస్బుక్లో నా మిత్రుల స్పందన


                               మిత్రులు విశేషంగా ఒక వెయ్యి మందికి పైగా స్పందించారు.


                                   క్రింద ఉన్న లింకు చూడవలెను.




                                      చిరంజీవి స్వర్ణమంజరి పుట్టినరోజు స్పందన




 



                   

10 May, 2017

చిరంజీవి సునీల్ కుమార్ పుట్టినరోజు





          చిరంజీవి సునీల్ కుమార్ పుట్టినరోజు 8వ మే 2017 నాడు నేను ఫేస్బుక్లో

          పెట్టిన పోస్టుకు మిత్రుల స్పందన.


             https://www.facebook.com/photo.php?fbid=1505074766189667&set=a.101181589912332.2774.100000614731753&type=3&theater

07 May, 2017

చి.సౌందర్యలహరి జన్మదినము





                      చి.సౌందర్యలహరి జన్మదినము 


                        చి.సౌందర్యలహరి జన్మదినము ది 5.5.2017 న నా ఫేస్బుక్ పోస్టుకు 

                         మిత్రుల స్పందన. 


                           https://www.facebook.com/photo.php?fbid=1501389943224816&set=a.101181589912332.2774.100000614731753&type=3&theater

చి.స్వప్న సుందరి జన్మదినము స్పందన



చి.స్వప్న సుందరి జన్మదినము సందర్భంగా నా పోస్టుకు  ఫేస్బుక్ మిత్రుల  స్పందన


                 చి.స్వప్న సుందరి జన్మదినము స్పందన


                     https://www.facebook.com/photo.php?fbid=1499695396727604&set=a.101181589912332.2774.100000614731753&type=3&theater


                               

   


10 April, 2017

జాజిశర్మ ఫోటోలు - ఆలూరు జనార్ధన రావు ఫోటో మాజిక్




       ఫేస్బుక్ మిత్రుడు శ్రీ ఆలూరు జనార్ధన రావు అభిమానము తో చేసిన ఫోటో షాప్ మాజిక్


                 


కీసర వంశము***** KEESARAVAMSAM