09 March, 2016

చి.భరద్వాజ్ చి. నాగ శ్రీవల్లీల వివాహ వార్షికోత్సవ ముఖ పుస్తక స్పందన.



    చి.భరద్వాజ్  చి. నాగ శ్రీవల్లీల వివాహ  వార్షికోత్సవ  ముఖ పుస్తక  స్పందన.


          ఇది  నా  ముఖ పుస్తకములో  పెట్టిన  పోస్టుకు  స్పందన

              ఇది నా ముఖ పుస్తకపు స్పందన

08 March, 2016

చి.భరద్వాజ్ , చి.నాగశ్రీవల్లీ లకు వివాహ వార్సికోత్సవము



ఈ రోజు పూనా లో తమ 15వ వివాహ వార్షికోత్సవము జరుపుకుంటున్న

మా జ్యేష్ఠ కుమారుడు చి.భరద్వాజ్ కుమార్, కోడలు చి. నాగశ్రీవల్లీ లను 

ఆశీర్వదించవలసినదిగా పెద్దలను, శుభాకాంక్షలు తెలుపవలసినదిగా

 పిన్నలను ప్రార్ధిస్తున్నాను/కోరుచున్నాను. జై శ్రీమన్నారాయణ  

07 November, 2015

YOUR MODERATOR'S BIRTHDAY



     ముఖపుస్తకపు మిత్రులు  ( ఫేస్భుక్ ఫ్రెండ్సు ) జాజిశర్మ గారి  పుట్టినరోజున వందల సంఖ్యలో

       శుభాకాం క్ష లు   తెలిపారు.


        దాని  శ్రుం ఖల


           https://www.facebook.com/NARASIMHASARMAKS/posts/1043922088971606?pnref=story

13 July, 2015

నా ఫోటో కి వచ్చిన నా మిత్రుల స్పందన



     బహుబలి  సినిమాకి  వెడుతున్నప్పుడు పెట్టిన  నా  ఫోటో కి వచ్చిన నా మిత్రుల స్పందన

 
                         నా ఫోటో కి వచ్చిన నా మిత్రుల స్పందన

  

26 June, 2015

CHI.SOW.NAGASREEVALLI BIRTH DAY



    చిరంజీవి నాగ శ్రీవల్లీ పుట్టినరోజున జాజిశర్మ మిత్రుల స్పందన

            https://www.facebook.com/NARASIMHASARMAKS

06 June, 2015

చి జగదీశ్వరి పుట్టిన రోజు




                చి జగదీశ్వరి  పుట్టిన రోజున జాజిశర్మ  మిత్రుల స్పందన

                             చి జగదీశ్వరి పుట్టిన రోజు

19 May, 2015

చిరంజీవి సునీల్ కుమార్ పుట్టినరోజు

 

             చిరంజీవి సునీల్ కుమార్ పుట్టినరోజున జాజిశర్మ ఫేస్బుక్ మిత్రుల స్పందన

                      చిరంజీవి సునీల్ కుమార్ పుట్టినరోజు

చి.సౌందర్యలహరి పుట్టినరోజు.



   చిరంజీవి చి.సౌందర్యలహరి పుట్టినరోజున జాజిశర్మ ఫేస్బుక్ మిత్రుల స్పందన 

              చి.సౌందర్యలహరి పుట్టినరోజు.

చిరంజీవి స్వప్న సుందరి పుట్టినరోజు



  చిరంజీవి స్వప్న సుందరి పుట్టినరోజుకు  జాజిశర్మ ఫేస్బుక్ మిత్రుల స్పందన



     చిరంజీవి స్వప్న సుందరి పుట్టినరోజు

09 November, 2014

మోడరేటరు తెలుగు నెలల పుట్టిన రోజు


 నా పుట్టినరోజు

 కార్తీక శుక్ల షష్టి. అక్టోబర్ 29 న నా పుట్టినరోజు పెద్దల ఆశీర్వచనములు. ఫేస్బుక్లో





28 August, 2014

చిరంజీవి భరద్వాజ్ కుమార్ పుట్టినరోజు




         

      ఈ రోజు పూనా నగరములో  చిరంజీవి భరద్వాజ్ కుమార్ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు . చి .భరద్వాజ్ కుమార్ కు కీసర వంశస్థులు  అందరూ  తమ  శుభాశ్సీ సులు అందచేస్తున్నారు.


                                                                         

కీసర వంశము***** KEESARAVAMSAM