ఈ రోజు పూనా లో తమ 15వ వివాహ వార్షికోత్సవము జరుపుకుంటున్న మా జ్యేష్ఠ కుమారుడు చి.భరద్వాజ్ కుమార్, కోడలు చి. నాగశ్రీవల్లీ లను ఆశీర్వదించవలసినదిగా పెద్దలను, శుభాకాంక్షలు తెలుపవలసినదిగా
ఈ రోజు పూనా నగరములో చిరంజీవి భరద్వాజ్ కుమార్ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు . చి .భరద్వాజ్ కుమార్ కు కీసర వంశస్థులు అందరూ తమ శుభాశ్సీ సులు అందచేస్తున్నారు.