కీసర వంశము విశేష అంతర్జాలమునకు మీకు స్వాగతము. WELCOME TO WEB SITE OF KEESARAVAMSAM
31 May, 2015
19 May, 2015
చిరంజీవి సునీల్ కుమార్ పుట్టినరోజు
చిరంజీవి సునీల్ కుమార్ పుట్టినరోజున జాజిశర్మ ఫేస్బుక్ మిత్రుల స్పందన
చిరంజీవి సునీల్ కుమార్ పుట్టినరోజు
చిరంజీవి స్వప్న సుందరి పుట్టినరోజు
చిరంజీవి స్వప్న సుందరి పుట్టినరోజుకు జాజిశర్మ ఫేస్బుక్ మిత్రుల స్పందన
చిరంజీవి స్వప్న సుందరి పుట్టినరోజు
01 December, 2014
09 November, 2014
28 August, 2014
20 August, 2014
కీసర వంశ ఆడపడుచులు - 2014 - జయ సంవత్సర బహుళ శ్రావణం అష్టమి (శ్రీ కృష్ణాష్టమి )
చిరజీవులు విశాలి రాధాకృష్ణ ల వివాహ సందర్భములో కలుసుకున్న కీసరవారి ఆడపడుచుల ఛాయాచిత్రము
నిలుచున్న వరుస : చి. జయలక్ష్మి , చి.ఝాన్సి లక్ష్మీ , చి.లీల , చి.కల్యాణి
కూర్చు న్న వరుస : : చి.సుశీల స్వప్న, మ.ల.స పర్వత వర్ధని, చి.విజయలక్ష్మి , చి. హిమబిందు
కూర్చున్నది : చి. శ్యామల
కీసర వంశస్థులు
చిరంజీవి విశాలి రాధకృష్ణ వివాహమహోత్సవములో మా కీసర వంశస్థులము చాలాకాలము తరువాత ఒకచోట కలుసుకున్నాము.
ఈ ఛాయచిత్రములో కూర్చున్నవారు :
ఎడమనుండి కుడికి చి.పార్ధసారధి నరసింహ శర్మ , చి.ధనుంజయ రావు , శ్రీవేదాద్రి నరసింహశర్మ,శ్రీ లక్ష్మీ నరసింహ మూర్తి, సాయి సాలగ్రామ నరసింహ శర్మ (భవదీయుడు).
నిలుచున్నవారు : చి.వేంకటరామ నరసింహారావు, చి.వేంకట ఫణీంద్ర విశ్వనాధ నరసింహం, చి.లక్ష్మీనరసింహ మూర్తి, చి.దశరధరామ నరసింహ శర్మ(రాంబాబు), చి.ఫణీంద్ర దాశరధీ .

28 May, 2014
14 January, 2014
చి సునీల్ చి .స్వప్న సుందరీ-10 వ వివాహ వార్షికోత్సవము - దుభాయ్
చి సునీల్ చి .స్వప్న సుందరీ ల దుభాయ్ లో తమ 10 వ వివాహ వార్షికోత్సవము జరుపుకున్నాఅరు.
చి .సునీల్, చి.స్వప్నసుందరీ దుబాయ్ పర్యటన చాయాచిత్రములు
https://picasaweb.google.com/105802903792469439891/SUNILSVISITDUBAIOCTOBER2013
https://picasaweb.google.com/105802903792469439891/October132013
https://picasaweb.google.com/105802903792469439891/SUNILSDUBAIVISITOCTOBER2013PARTI
https://picasaweb.google.com/105802903792469439891/SUNILSVISITDUBAI2013PART2

మకర సంక్రాంతి శుభాకాంక్షలు
మకర సంక్రాంతి శుభాకాంక్షలు
కీసర వంశజులకు అందరికీ విజయనామ సంవత్సర మకర సంక్రాంతి శుభాకాంక్షలు !
http://sankranti.telugugreetings.net/cgi-bin/pd/pd.cgi?object=/pd/postcards/large/sambaralavelluva.swf&form=form-flash.txt
కీసర వంశజులకు అందరికీ విజయనామ సంవత్సర మకర సంక్రాంతి శుభాకాంక్షలు !
http://sankranti.telugugreetings.net/cgi-bin/pd/pd.cgi?object=/pd/postcards/large/sambaralavelluva.swf&form=form-flash.txt
10 October, 2013
ఈ రోజు (10.10.2013) చి.సునీల్ కుమార్, చి.స్వప్నసుందరి ల పదవ వివాహ వార్షికోత్సవము.
చిరంజీవి సునీల్ కుమార్ కుటుంబ సభ్యులతో "దుబాయ్" విహారయాత్ర జయప్రదముగా ముగించుకుని డిల్లీ నిన్న ది.9.10.2013 రాత్రి క్షేమముగా తిరిగి వచ్చారు.
తమ పదవ వివాహ వార్షికోత్సవము భాగ్యనగరములో జరుపుకునటకు ఉదయమే బయలుదేరి వెళ్ళారు.
కీసరవంశస్థులందరూ ఈ జంటను చిరాయులువుగాను, ఆయురారోగ్య ఐశ్వార్యాభివృద్ధిగాను, వంశాభివృద్ధిగాను దీవిస్తూ, శుభాకాంక్షలు అందిస్తున్నారు.
06 October, 2013
చి.ప్రశాంత్, చి.ల.సౌ జ్యోతి లకు శిశోదయం
లండన్ లో ఉన్న చిరంజీవి ప్రశాంత్, చి.ల.సౌ.జ్యోతి లకు ఆడ శిశువు జన్మించినదని తెలుపుటకు చాల ఆనందపడుతున్నాము.
ఆ శిశువు విదేశాలలో జన్మించినది కావున, భారత దేశమునకు రావటానికి "వీసా" తదితరముల కొరకు అక్కడే నామకరణం చేయవలసివచ్చినది.
ఆ శిశువు కు 'కార్తీక అమృత వర్షిణి' అని నామకరణం జరిగినది.
చిరంజీవి కార్తీక అమృత వర్షిణి కి , తల్లిదండ్రులకు కీసర వంశస్థుల శుభాస్సీసులు.
ఇప్పుడే అందిన చి.అమృతవర్షిణి దృశ్యము ఇక్కడ పొందుపరుస్తున్నాము
Subscribe to:
Posts (Atom)