09 November, 2014

మోడరేటరు తెలుగు నెలల పుట్టిన రోజు


 నా పుట్టినరోజు

 కార్తీక శుక్ల షష్టి. అక్టోబర్ 29 న నా పుట్టినరోజు పెద్దల ఆశీర్వచనములు. ఫేస్బుక్లో





28 August, 2014

చిరంజీవి భరద్వాజ్ కుమార్ పుట్టినరోజు




         

      ఈ రోజు పూనా నగరములో  చిరంజీవి భరద్వాజ్ కుమార్ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు . చి .భరద్వాజ్ కుమార్ కు కీసర వంశస్థులు  అందరూ  తమ  శుభాశ్సీ సులు అందచేస్తున్నారు.


                                                                         

20 August, 2014


  కీసర వంశ ఆడపడుచులు   - 2014  - జయ సంవత్సర బహుళ శ్రావణం అష్టమి (శ్రీ కృష్ణాష్టమి )

  చిరజీవులు విశాలి రాధాకృష్ణ ల వివాహ సందర్భములో కలుసుకున్న కీసరవారి ఆడపడుచుల ఛాయాచిత్రము


    నిలుచున్న వరుస :  చి. జయలక్ష్మి , చి.ఝాన్సి లక్ష్మీ , చి.లీల , చి.కల్యాణి
 
    కూర్చు న్న వరుస :  : చి.సుశీల స్వప్న, మ.ల.స పర్వత వర్ధని, చి.విజయలక్ష్మి , చి. హిమబిందు

              కూర్చున్నది :  చి. శ్యామల

                                                           

  
కీసర వంశస్థులు

చిరంజీవి విశాలి రాధకృష్ణ వివాహమహోత్సవములో మా కీసర వంశస్థులము చాలాకాలము తరువాత ఒకచోట కలుసుకున్నాము.
ఈ ఛాయచిత్రములో కూర్చున్నవారు :
ఎడమనుండి కుడికి చి.పార్ధసారధి నరసింహ శర్మ , చి.ధనుంజయ రావు , శ్రీవేదాద్రి నరసింహశర్మ,శ్రీ లక్ష్మీ నరసింహ మూర్తి,  సాయి  సాలగ్రామ నరసింహ శర్మ (భవదీయుడు).
నిలుచున్నవారు : చి.వేంకటరామ నరసింహారావు, చి.వేంకట ఫణీంద్ర విశ్వనాధ నరసింహం, చి.లక్ష్మీనరసింహ మూర్తి, చి.దశరధరామ నరసింహ శర్మ(రాంబాబు), చి.ఫణీంద్ర దాశరధీ .  

23 July, 2014



     అమ్మ సరస్వతి ప్రసూనాంబ  చి. జగదీశ్వరి తో స్వాతి  రెసిడెన్సీ హైదరాబాద్ లో 2003

       
                             

 శ్రీమతి సరస్వతి ప్రసూ నాం బ తన ఆరుగురు కోడళ్ళు తో ఉన్న చాయాచిత్రము

    చిరంజీవి సునీల్  కుమార్ వివాహ శుభ  సందర్భముగా 2003 లో  తీసిన చిత్రము

 
           

28 May, 2014

చి.స్వర్ణమంజరి ఐదవ పుట్టినరోజు

చి.సునీల్ కుమార్ రెండవ కూతురు చి.స్వర్ణమంజరి ఐదవ పుట్టినరోజున కీసర వంశస్తులందరు ఆ చిరంజీవిని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు అందచేస్తున్నారు.



14 January, 2014

చి సునీల్ చి .స్వప్న సుందరీ-10 వ వివాహ వార్షికోత్సవము - దుభాయ్

చి సునీల్ చి .స్వప్న సుందరీ ల దుభాయ్ లో తమ 10 వ వివాహ వార్షికోత్సవము జరుపుకున్నాఅరు. 

మకర సంక్రాంతి శుభాకాంక్షలు

మకర సంక్రాంతి  శుభాకాంక్షలు

కీసర వంశజులకు అందరికీ విజయనామ సంవత్సర మకర సంక్రాంతి శుభాకాంక్షలు !

       http://sankranti.telugugreetings.net/cgi-bin/pd/pd.cgi?object=/pd/postcards/large/sambaralavelluva.swf&form=form-flash.txt


10 October, 2013


ఈ రోజు (10.10.2013) చి.సునీల్ కుమార్, చి.స్వప్నసుందరి ల పదవ వివాహ వార్షికోత్సవము.


చిరంజీవి సునీల్ కుమార్ కుటుంబ సభ్యులతో "దుబాయ్" విహారయాత్ర జయప్రదముగా ముగించుకుని డిల్లీ నిన్న ది.9.10.2013 రాత్రి క్షేమముగా తిరిగి వచ్చారు.

తమ పదవ వివాహ వార్షికోత్సవము భాగ్యనగరములో జరుపుకునటకు ఉదయమే బయలుదేరి వెళ్ళారు.

కీసరవంశస్థులందరూ ఈ జంటను చిరాయులువుగాను, ఆయురారోగ్య ఐశ్వార్యాభివృద్ధిగాను, వంశాభివృద్ధిగాను దీవిస్తూ, శుభాకాంక్షలు అందిస్తున్నారు.

06 October, 2013

దసరా సెలవలు దుబాయ్ లో గడుపుతున్న చిరంజీవి సునీల్ కుటుంబము

చిరంజీవి సునీల్ , చి స్వప్న సుందరీ లు, తమ కుమార్తెలు చి.సౌందర్యలహరి, చి.స్వర్ణమంజరీలతో, దసరా శెలవులు దుబాయ్ లొ గడపటానికి గత శుక్రవారము బయలుదేరి వెళ్ళారు.


వారి యాత్ర శుభప్రదము కావాలని కీసర వంశస్థులందరూ తమ శుభాకాంక్షలు అందచేస్తున్నారు.

కీసర వంశజులందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు

కీసర వంశజులందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు

చి.ప్రశాంత్, చి.ల.సౌ జ్యోతి లకు శిశోదయం

 లండన్ లో ఉన్న   చిరంజీవి ప్రశాంత్, చి.ల.సౌ.జ్యోతి లకు ఆడ శిశువు జన్మించినదని తెలుపుటకు చాల ఆనందపడుతున్నాము.

ఆ శిశువు విదేశాలలో జన్మించినది కావున, భారత దేశమునకు రావటానికి "వీసా" తదితరముల కొరకు అక్కడే నామకరణం చేయవలసివచ్చినది.

ఆ శిశువు కు 'కార్తీక అమృత వర్షిణి' అని నామకరణం జరిగినది.

  చిరంజీవి కార్తీక అమృత వర్షిణి కి , తల్లిదండ్రులకు కీసర వంశస్థుల శుభాస్సీసులు.

ఇప్పుడే అందిన చి.అమృతవర్షిణి దృశ్యము  ఇక్కడ పొందుపరుస్తున్నాము

28 August, 2013

చి.భరద్వాజ్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు


ఈ రోజు పూనాలో తన పుట్టినరోజు జరుపుకుంటున్న మా జ్యేష్టకుమారుడు చి.భరద్వాజ్ కుమార్ కు కీసర వంశస్థులందరూ ఆశ్శీసులు / అభినందనలు తెలుపుతున్నారు.
                                                                                                                                  


20 August, 2013

చిరంజీవి ప్రవీణ ప్రధమ పుట్టిన రోజు


    జగ్గయ్యపేట లో తన ప్రధమ పుట్టిన రోజు జరుపుకుంటున్న చిరంజీవి  ప్రవీణ కు కీసర వంశస్థులందరు 

    ఆశ్శీసులు అందచెస్తున్నారు. 

  
 
ఓం శతమానం భవతి శతాయ్యుప్పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్థతి


 

చి.పార్ధసారధి, ఉమాదేవిల 38వ వివాహ వార్షికోత్సవము.

ఈ రోజు గుంటూరు లో తమ 38వ వివాహ వార్షికోత్సవము జరుపుకుంటున్న చి.పార్ధసారధిశర్మ, ఉమాదేవిలకు కీసర వంశస్థులందరూ ఆశీర్వదిస్తూ/ శుభాకాంక్షలు తెలుపుతూన్నారు.





వారి దాంపత్యము నిత్యనూతనమై శోభిస్తూ సుఖసంతోషాలతో వర్ధిల్లుగాక!

15 August, 2013

చి.ప్రశాంత్ కు పుట్టిన రోజు శుభాశ్శీసులు.


నేడు ది.15.08.2013 న లండనులో తన కూతురు చి.కార్తీక అమృతవర్షిణి, ధర్మపత్ని చి.జ్యోతిలతో, పూజ్యులు అత్తమామల సమక్షంలో తన పుట్టిన రోజు జరుపుకుంటున్న చి.ప్రశాంత్ కు కీసరవంశస్థులందరూ అభినందనలు, ఆశ్శీసులు అందచేస్తున్నారు.  

14 August, 2013


చి.ప్రశాంత్, చి.జ్యోతి లకు శిశోదయం



లండనులో ఉద్యోగము చేస్తున్న దంపతులు చి.ప్రశాంత్, చి.జ్యోతి లకు ది. 3.08.2013 న ఆడ శిశువు ఉదయించినది.

తల్లి, శిశువు కులాసాగా ఉన్నారు.

కీసర వంశస్థులందరూ చి.ప్రశాంత్, చి.జ్యోతి లకు అభినందనలు, చి.కార్తీక అమృత వర్షిణికి ఆశ్శీసులు అందచేస్తున్నారు.

కీసర వంశము***** KEESARAVAMSAM