6వ నవంబర్ నా జన్మదినం !!
నా జన్మదినం 6వ నవంబర్ నాడు నేను ఫెస్‌బుక్‌లో పెట్టిన పోస్టుకు వచ్చిన స్పందనలు
కీసర వంశము విశేష అంతర్జాలమునకు మీకు స్వాగతము. WELCOME TO WEB SITE OF KEESARAVAMSAM
22 నవంబర్ మా వివాహ వార్షికోత్సవం. ఇది 49వ వార్షికోత్సవం. 50వ పెళ్లిరోజు .
ఫెస్‌బూక్ లో నిన్న పెట్టిన పోస్టు కు వచ్చిన స్పందన ఇక్కడ లింక్ నొక్కి చూడవచ్చు.
https://www.facebook.com/photo/?fbid=4298282156967982&set=a.334305780032326