కీసర వంశము విశేష అంతర్జాలమునకు మీకు స్వాగతము. WELCOME TO WEB SITE OF KEESARAVAMSAM
25 December, 2017
15 December, 2017
తిరుమల నుండి ప్రత్యక్ష్య ప్రసారం
తిరుమల నుండి ప్రత్యక్ష్య ప్రసారం
నవంబర్ 23 మా 45 వివాహ వార్షికోత్సవం యధావిధిగా తిరుమల లలో జరుపుకున్నాము. అప్పుడు అక్కడనుండి ఫేస్బుక్ ద్వారా ఇచ్చిన ప్రత్యక్ష ప్రసారం ఇది
తిరుమల నుండి ప్రత్యక్ష్య ప్రసారం https://www.facebook.com/JAJISARMA/videos/1703325149697960/?notif_id=1513343676232210¬if_t=like
28 November, 2017
27 నవంబర్ 2017 చి. మహాన్యాస పుట్టిన రోజున నా మిత్రులు చి. మహాన్యాస భరద్వాజ్ కు
విశేషంగా ఆశీస్సులు అందించారు.
ఆ స్పందన ఇక్కడ చూడవచ్చును.
27 నవంబర్ 2017 చి. మహాన్యాస పుట్టిన రోజు
27 November, 2017
మా 45 వ వివాహ వార్షికోత్సవం - తిరుమల
మా 45వ వివాహ వార్షికోత్సవం తిరుమలలో శ్రీవారి సన్నిధిలో జరుపుకున్నాము.
అప్పుడు ఫేస్బుక్లో పెట్టిన పోస్టుకు నా మిత్రులు స్పందన ఇక్కడ చూడవచ్చును.
మా 45వ వివాహ వార్షికోత్సవం
08 November, 2017
నా 70 వ జన్మదినము
6 నవంబర్ నా 70 వ జన్మదినము.
ఆ రోజు ఫేస్భుక్లో నా మిత్రులు విశేషంగా శుభాశీస్సులు / శుభాకాంక్షలు తెలిపారు.
ఆ స్పందన ఇక్కడ చూడవచ్చును.
నా 70 వ జన్మదినము
16 October, 2017
చి.సునీల్ ,చి. స్వప్న ల పుట్టినరోజు 10 వ అక్టోబర్ 2017
చి.సునీల్ ,చి. స్వప్న ల పుట్టినరోజు 10 వ అక్టోబర్ 2017
ఫేస్బుక్లో నా మిత్రుల విశేష స్పందన
చి.సునీల్ ,చి. స్వప్న ల పుట్టినరోజు 10 వ అక్టోబర్ 2017
09 August, 2017
కీర్తిశేషులయిన శ్రీ వేదాద్రి అన్నయ్య !!
కీర్తిశేషులయిన శ్రీ వేదాద్రి అన్నయ్య !!
శ్రీ కీసర వేంకట రామ నరసింహారావు, శ్రీమతి సరస్వతీ ప్రసునాంబల ద్వితీయ పుత్రుడు
శ్రీ వేదాద్రి నరసింహ శర్మ (71) ఈ రోజు అనగా శ్రీ హేవలంబి నామ సంవత్సరం శ్రావణ
బహుళ తదియ నాడు తెల్లవారుఝామున 3.30 లకు సరియగు 2017 వ సంవత్సరం ఆగస్టు
తొమ్మిదివ తారీఖు (9.08.2017) తుదిశ్వాస విడిచారు.
కుటుంబ పెద్దను కోల్పోయాము.
అందరికీ ప్రేమాస్పదుడయిన అన్నయ్య పెనుగంచి ప్రోలు పట్టణములోనే గాకా, ఆ మండలము మొత్తం " శ్రీ వేదాద్రి గురుస్వామి " గా ప్రఖ్యాతి గాంచాడు. అన్నయ్య అంత్యక్రియలు బంధు,మిత్రుల సమక్షములో, వారి అయ్యప్ప శిష్య గణం మధ్య అన్నయ్య ఎకైక పుత్రుడు చి.వంశీకృష్ణ నిర్వహించాడు. అంత్యక్రియలు ఈ సాయంకాలం జరిగినవి.
ఆన్నయ్య ఏకైక పుత్రుడు చి.వంశీకృష్ణ కు అనేక అధికార, అనధికార ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.
శ్రీ వేదాద్రి అన్నయ్య బౌతికంగా మనలను వీడినా మన హృదయాలలో "శ్రీ వేదాద్రి గురుస్వామి " గా నిలచిపోతారు.
శ్రీ వేదాద్రి అన్నయ్యకు నా అశ్రునివాళి !!
26 June, 2017
చిరంజీవి నాగశ్రీవల్లీ పుట్టినరోజు
చిరంజీవి నాగశ్రీవల్లీ పుట్టినరోజు 20వ జూన్ 2017
నా ఫేస్బుక్ పోస్టు కు మిత్రుల స్పందన
చిరంజీవి నాగశ్రీవల్లీ పుట్టినరోజు
06 June, 2017
చిరంజీవి జగదీశ్వరి పుట్టిన రోజు
చిరంజీవి జగదీశ్వరి పుట్టిన రోజు 05.06.2017 నా ఫేస్బుక్ మిత్రుల స్పందన
చిరంజీవి జగదీశ్వరి పుట్టిన రోజు 05.06.2017 నా ఫేస్బుక్ మిత్రుల స్పందన
29 May, 2017
చిరంజీవి స్వర్ణమంజరి పుట్టినరోజు స్పందన
చిరంజీవి పుట్టినరోజు 28 మే 2017 న ఫేస్బుక్లో నా మిత్రుల స్పందన
మిత్రులు విశేషంగా ఒక వెయ్యి మందికి పైగా స్పందించారు.
క్రింద ఉన్న లింకు చూడవలెను.
చిరంజీవి స్వర్ణమంజరి పుట్టినరోజు స్పందన
10 May, 2017
చిరంజీవి సునీల్ కుమార్ పుట్టినరోజు
చిరంజీవి సునీల్ కుమార్ పుట్టినరోజు 8వ మే 2017 నాడు నేను ఫేస్బుక్లో
పెట్టిన పోస్టుకు మిత్రుల స్పందన.
https://www.facebook.com/photo.php?fbid=1505074766189667&set=a.101181589912332.2774.100000614731753&type=3&theater
07 May, 2017
చి.సౌందర్యలహరి జన్మదినము
చి.సౌందర్యలహరి జన్మదినము
చి.సౌందర్యలహరి జన్మదినము ది 5.5.2017 న నా ఫేస్బుక్ పోస్టుకు
మిత్రుల స్పందన.
https://www.facebook.com/photo.php?fbid=1501389943224816&set=a.101181589912332.2774.100000614731753&type=3&theater
చి.స్వప్న సుందరి జన్మదినము స్పందన
చి.స్వప్న సుందరి జన్మదినము సందర్భంగా నా పోస్టుకు ఫేస్బుక్ మిత్రుల స్పందన
చి.స్వప్న సుందరి జన్మదినము స్పందన
https://www.facebook.com/photo.php?fbid=1499695396727604&set=a.101181589912332.2774.100000614731753&type=3&theater
10 April, 2017
Subscribe to:
Posts (Atom)