07 November, 2016

జాజిశర్మ పుట్టిన రోజు




జాజిశర్మ పుట్టిన రోజు


ఫేస్బుక్ మిత్రుల స్పందన.

కార్తీక శుక్ల షష్టి ఆదివారం , సరియగు 6-11-2016 నాడు నా ,మిత్రులు అసంఖ్యాకంగా

నాకు సందేశములు (71౦ ఫేస్బుక్ మెయిన్ పేజీ , ఒక మూడు వందలకు పైగా ఇన్బాక్స్ లో సందేశములు పెట్టి నా పుట్టినరోజు మరింత మధురంగా మార్చారు.

    ఇది నాకు మానసికముగా ఎంతో శక్తి నిచ్చింది.


         ఆ స్పందన లు ఇక్కడ  చూడవచ్చు.


             జాజిశర్మ పుట్టిన రోజు

06 November, 2016



శ్రీ బావాజీ ఎర్రమల్లి వారు వ్రాసిన రగడ  పొన్నాడ వారి పున్నాగవనం లో ప్రచురించినది.

                          జాజిశర్మగారిజన్మదినమటనేడు
                                 విరజాజిమనములువిరిసెచూడు
                                 సన్నజాజి పూలు సన్నాయిమ్రోగించు

                                 పారిజాతవృష్టికురియ తోడు!!!


  నా జన్మదిన సందర్భంగా శ్రీ పొన్నాడ విజయ వేంకట కృష్ణ సుబ్బారావు గారు వ్రాసిన పద్యం

       పొన్నాడ వారి పున్నాగ వనం ఫేస్భుక్ గ్రూపులో ప్రచురితం.

                 జాజి శర్మ పేరు , జడుపు గిడుపు లేదు !.
                 వేదవిధులుయన్న , వెర్రి ప్రేమ !
                 సోదరత్వ భావ సుగుణాలు చర్చించు !
                 జాలి హృదయ మేను , జనుల మనిషి ..
.

ఆటవెలది : గురువు గారు శ్రీ ' జాజి శర్మ ' గారి పుట్టిన రోజు సందర్భం లో నా ఈ చిరు కానుక !............... డా . కృష్ణ సుబ్బారావు పొన్నాడ. 06/11/2017 .

కీసర వంశము***** KEESARAVAMSAM