09 March, 2016

చి.భరద్వాజ్ చి. నాగ శ్రీవల్లీల వివాహ వార్షికోత్సవ ముఖ పుస్తక స్పందన.



    చి.భరద్వాజ్  చి. నాగ శ్రీవల్లీల వివాహ  వార్షికోత్సవ  ముఖ పుస్తక  స్పందన.


          ఇది  నా  ముఖ పుస్తకములో  పెట్టిన  పోస్టుకు  స్పందన

              ఇది నా ముఖ పుస్తకపు స్పందన

08 March, 2016

చి.భరద్వాజ్ , చి.నాగశ్రీవల్లీ లకు వివాహ వార్సికోత్సవము



ఈ రోజు పూనా లో తమ 15వ వివాహ వార్షికోత్సవము జరుపుకుంటున్న

మా జ్యేష్ఠ కుమారుడు చి.భరద్వాజ్ కుమార్, కోడలు చి. నాగశ్రీవల్లీ లను 

ఆశీర్వదించవలసినదిగా పెద్దలను, శుభాకాంక్షలు తెలుపవలసినదిగా

 పిన్నలను ప్రార్ధిస్తున్నాను/కోరుచున్నాను. జై శ్రీమన్నారాయణ  

కీసర వంశము***** KEESARAVAMSAM