07 November, 2016

జాజిశర్మ పుట్టిన రోజు




జాజిశర్మ పుట్టిన రోజు


ఫేస్బుక్ మిత్రుల స్పందన.

కార్తీక శుక్ల షష్టి ఆదివారం , సరియగు 6-11-2016 నాడు నా ,మిత్రులు అసంఖ్యాకంగా

నాకు సందేశములు (71౦ ఫేస్బుక్ మెయిన్ పేజీ , ఒక మూడు వందలకు పైగా ఇన్బాక్స్ లో సందేశములు పెట్టి నా పుట్టినరోజు మరింత మధురంగా మార్చారు.

    ఇది నాకు మానసికముగా ఎంతో శక్తి నిచ్చింది.


         ఆ స్పందన లు ఇక్కడ  చూడవచ్చు.


             జాజిశర్మ పుట్టిన రోజు

06 November, 2016



శ్రీ బావాజీ ఎర్రమల్లి వారు వ్రాసిన రగడ  పొన్నాడ వారి పున్నాగవనం లో ప్రచురించినది.

                          జాజిశర్మగారిజన్మదినమటనేడు
                                 విరజాజిమనములువిరిసెచూడు
                                 సన్నజాజి పూలు సన్నాయిమ్రోగించు

                                 పారిజాతవృష్టికురియ తోడు!!!


  నా జన్మదిన సందర్భంగా శ్రీ పొన్నాడ విజయ వేంకట కృష్ణ సుబ్బారావు గారు వ్రాసిన పద్యం

       పొన్నాడ వారి పున్నాగ వనం ఫేస్భుక్ గ్రూపులో ప్రచురితం.

                 జాజి శర్మ పేరు , జడుపు గిడుపు లేదు !.
                 వేదవిధులుయన్న , వెర్రి ప్రేమ !
                 సోదరత్వ భావ సుగుణాలు చర్చించు !
                 జాలి హృదయ మేను , జనుల మనిషి ..
.

ఆటవెలది : గురువు గారు శ్రీ ' జాజి శర్మ ' గారి పుట్టిన రోజు సందర్భం లో నా ఈ చిరు కానుక !............... డా . కృష్ణ సుబ్బారావు పొన్నాడ. 06/11/2017 .

29 August, 2016

భరద్వాజ కుమార్ పుట్టినరోజు స్పందన




  ఇది  ఫేస్బుక్లో  28 ఆగస్టున  చిరంజీవి భరద్వాజ్  కుమార్  పుట్టినరోజున

    నా  మిత్రుల  స్పందన




                భరద్వాజ కుమార్ పుట్టినరోజు స్పందన

02 August, 2016

అమ్మతో 2006 లో నా సంభాషణ




ఇది  2006 లో  నా  మాతృశ్రీ స్వర్గీయ సరస్వతీ  ప్రసునాంబ గారితో  జరిగిపిన  సంభాషణ











06 June, 2016

చిరంజీవి జగదీశ్వరి పుట్టిన రోజు స్పందన





                   

                    ఇది  ఫేస్బుక్లో  చిరంజీవి  జగదీశ్వరి  పుట్టిన  రోజున  నా  మిత్రుల

                                                స్పందన



             చిరంజీవి జగదీశ్వరి పుట్టిన రోజు స్పందన





09 May, 2016




    చిరంజీవి  సునీల్ కుమార్  జన్మదినోత్సవం



         ఫేస్బుక్లో  వచ్చిన  ఆశీస్సులు  08.05.2016



             చి.సునీల్ కుమార్ జన్మదినోత్సవం


05 May, 2016

Chi.Swapna Sundari Birth day on 4th May 2016



Chi.Swapna Sundari Birth day on 4th May 2016

     This is the response of my friends in Face book on the day of Chy/Swapna Sundari Birth day.


        CHY.SWAPNA BIRTH DAY




కీసర వంశము***** KEESARAVAMSAM