కీసర వంశము విశేష అంతర్జాలమునకు మీకు స్వాగతము. WELCOME TO WEB SITE OF KEESARAVAMSAM
22 December, 2010
కీ.శే. కీసర యోగానంద శర్మ గార్కి బంధుమిత్రుల అశ్రునివాళి.
కీ.శే.కీసర యోగానంద శర్మ గారి దశదిన కర్మలు అనంతరం బంధుమిత్రులు వ్రాసిన సంతాప సందేశాలు మనకు
చిరంజీవి దాశరధి పంపించాడు. సంతాప సందేశాలు చదుతున్నప్పుడు నా మనస్సు బాబాయి
మధురస్మృతులతో నిండిపోయింది. బాబాయి ధన్యజీవి.
సంతాప సందేశాలు చదవండి. సంతాప సందేశము మీద "క్లిక్" చేయండి.
Subscribe to:
Posts (Atom)